3.4.3 ఘనబహుపదుల శూన్యాలకు జ్యామితీయ భావము
ఘనబహుపదుల శూన్యాలను జ్యామితీయంగా అర్థం చేసుకొనుటలో నీవు ఏమి ఆశిస్తావు? ఇది ఏవిధంగా సాధ్యమో పరిశీలిద్దాము. ఒక ఘనబహుపది x - 4x ను తీసుకుందాము. y=r - 4x యొక్క రేఖాచిత్రము పరిశీలిస్తే దీని అర్ధాన్ని గమనించవచ్చు. పట్టిక 3.3 లో ఇచ్చిన విధంగా చరరాశి 'x' కు కొన్ని విలువలను ఇచ్చిదానికి తగిన 'y' విలువలు కనుగొందాము.
r - 4x యొక్క శూన్యాలు -2,0 మరియు
2 అని తెలుస్తున్నది. దీని రేఖాచిత్రం
y=r - 4x ను గీస్తే, రేఖాచిత్రంలో
గీయబడిన వక్రము -అక్షంను ఖండించే బిందువుల x-నిరూపకాలు -2, 0 మరియు 2 గా కలవు. అందుచే
ఈ బహుపదీకి మూడు శూన్యాలని
చెప్పవచ్చు. మరిన్ని ఉదాహరణలు
తీసుకొని పరిశీలిద్దాము. Y మరియు x-r:
అనే ఘన బహుపదులను తీసుకొండి. పట్టిక 3.4 మరియు 3.5 లను పరిశీలించండి,
పైన చూపిన ఉదాహరణలను మనము పరిశీలిస్తే ఒక ఘనబహుపదికి గరిష్టముగా మూడు శూన్యాలు వచ్చినవి. దీని నుండి మనము ఏదైన మూడవ పరిమాణ బహుపదికి గరిష్ఠంగా మూడు శూన్యాలు ఉంటాయని చెప్పవచ్చును.
0 comments:
Post a Comment