10 th class mathsvideo lessons in telugu medium, రేఖాచిత్రాల ద్వారా శూన్యాలు

10 th class mathsvideo lessons in telugu medium, రేఖాచిత్రాల ద్వారా శూన్యాలు
3.4.3 ఘనబహుపదుల శూన్యాలకు జ్యామితీయ భావము ఘనబహుపదుల శూన్యాలను జ్యామితీయంగా అర్థం చేసుకొనుటలో నీవు ఏమి ఆశిస్తావు? ఇది ఏవిధంగా సాధ్యమో పరిశీలిద్దాము. ఒక ఘనబహుపది x - 4x ను తీసుకుందాము. y=r - 4x యొక్క రేఖాచిత్రము పరిశీలిస్తే దీని...