గుణింతపు గుర్తులు, Flash cards, Telugu gunintapu gurthulu

తెలుగు గుణింతపు గుర్తులు


'అ'- తలకట్టు
'ఆ'- దీర్ఘం
'ఇ'- గుడి
'ఈ'- గుడి దీర్ఘం
'ఉ'- కొమ్ము
'ఊ'- కొమ్ముదీర్ఘం
'ఋ'- ఋత్వం
'ౠ'- ఋత్వదీర్ఘం
'ఎ'- ఎత్వం
'ఏ'- ఏత్వం
'ఐ'- ఐత్వం
'ఒ'- ఒత్వం
'ఓ'- ఓత్వం
'ఔ'- ఔత్వం






 














Boy walking cartoon animated video, free green screen video

 Download from here


Download

"అమ్మఒడి" పథకానికి కావలసిన అర్హతలు

*అమ్మఒడి*
 
 అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పథకం కింద ఏటా 1-12 తరగతుల విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.15 వేలు జమ చేస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి లబ్ధిదారులకు జూన్‌లో నగదు జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.  


నవంబరు 1 నుంచి ఏప్రిల్‌ ఆఖరు వరకు 75 శాతం హాజరు తప్పనిసరి. 

●●● బియ్యం కార్డు కొత్తది కావాలి. 

●●● కరెంటు వాడకం 300 యూనిట్లు కన్నా తక్కువ ఉండాలి.

 ●●● విద్యార్థి, తల్లి ఒకే హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో ఉండాలి.

 ●●● విద్యార్థి ఈకేవైసీ అప్‌డేట్‌ చేయాలి. 

●●● సదరు వాలంటీరు వద్ద విద్యార్థి, తల్లి పేరు, వయసు సరిచూడాలి.

 ●●● బ్యాంకు ఖాతా.. ఆధార్‌కు లింక్‌ అయిందో లేదో చూడాలి.

 ●●● ఆధార్‌ నంబరుతో వాడే చరవాణి లింకై ఉండాలి.

 ●●● బ్యాంకు ఖాతా మనుగడలో ఉంచాలి. 

●●● ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటే ఎన్‌పీసీఐ చేయించాలి.
 
 విద్యార్థి వివరాలన్నీ కూడా సీఎస్సీ వెబ్‌సైట్లో చైల్డ్‌ ఇన్ఫోలో డేటాతో సరిపోవాలి. పాఠశాల దస్త్రాల్లో హెచ్‌ఎం లాగిన్‌లో ఉన్న తల్లి ఖాతా, చరవాణి సంఖ్య ఒకటైనప్పుడు వారికి ఓటీపీ వస్తుంది. దాన్ని హెచ్‌ఎంలు వారి లాగిన్‌లో నమోదు చేస్తారు. అప్పుడే వారి ఖాతాకు అమ్మఒడి నగదు జమవుతుంది.

RIESI Banglore selected teachers list district wise

FIND THE PLACE VALUE, AN INTERACTIVE GAME TO LEARN PLACE VALUE OF NUMBERS, 5TH CLASS MATHEMATICS, AP STATE

 FIND THE PLACE VALUE

AN INTERACTIVE MATHS GAME 

అమ్మఒడి ,AMMAVODI TELUGU LESSON, CLASS 6, AP STATE NEW TELUGU TEXTBOOK SYLLABUS

అమ్మ ఒడి తెలుగుపాఠం , 6వ తరగతి తెలుగు  

lesson -1

AP STATE TELUGU NEW TEXTBOOK SYLLABUS 2020

Interactive activity to teach MULTIPLICATION,

MULTIPLICATION OF NUMBERS


Parts of the body interactive learning activity

 PLAY AND LEARN GAME - PARTS OF THE BODY





Digital content Making webinar by Ap scert

Click  here to REGISTER


https://docs.google.com/forms/d/e/1FAIpQLSdeQjt5uEVi5m1RMtiJN2STwLUOD1-QYUIR4Y7nSD5ondCCoQ/viewform

📚AP📚
SCERT going to Conduct  WEBINARS to teachers on e-content *for 5days* will start on 23rd and ends on 27th of this month._ This training will be conducted through YOUTUBE live streaming through AP SCERT YOUTUBE  CHANNEL                                                          *Timing : 2PM to 3PM*   
                           
👉23rd ~ Search engines, Google search, cc-4.0 rules         
                                       
👉24th ~ Exploring YOUTUBE for e-content       
                                               
👉25th ~ Image repositories, Image editing photoshop techniques   
               
👉26th ~ DIKSHA workspace 
               
 👉27th ~ Simple video making softwares,
Techniques in making video.

☀️SCERT ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న వెబ్‌నార్‌లో పాల్గొనడానికి ఉపాధ్యాయులు  నమోదు చేసుకోవాలి

 *● SGTలు, SAలు, HM లు  అన్ని మేనేజ్‌మెంట్ ఉపాధ్యాయులు వెబ్‌నార్స్‌లో పాల్గొనడానికి నమోదు చేసుకోవచ్చు ,లెక్చరర్లు - ఏదైనా సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా నమోదు చేసుకోవచ్చు.
(నోట్: ఇది ఇంగ్లీషు శిక్షణ కు సంబంధించినది కాదు.
E-కంటెంట్ తయారీ మెళకువలు గురించి కావున ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు అందరూ నమోదు చేసుకోవచ్చు)

AP Mukhyamantri Yuva Nestam / AP CM Yuva Nestam – Unemployment Pension Scheme for Youth- Eligibility Age Criteria, Application Form Process

AAP Mukhyamantri Yuva Nestam /AP CM Yuva Nestam – Unemployment Pension Scheme for Youth- Eligibility Age Criteria, Application Form Process

AP Mukhyamantri Yuva Nestam /AP CM Yuva Nestam – Unemployment Pension Scheme for Youth- Eligibility Age Criteria, Application Form Process
Mukhyamantri Yuva Nestam Scheme in Andhra Pradesh 2018 (Unemployment Allowance Pension Scheme) "Chief Minister Youth" Eligibility Age Criteria, Application Form Process. State government of Andhra Pradesh is on a scheme launching spree. All these projects are focused on bringing about overall development of people bring in the region. Among other schemes; one in particular is for the betterment of youngsters who are still looking for a job. Unemployment creates depression that takes a negative toll on the human mind. To eliminate this and to encourage such candidates, AP government has launched Mukhyamantri Yuva Nestam Yojana. It will offer applicants vhith a monthly unemployment grant.

Cabinet Committee of Andhra Pradesh has decided to roll-out a new scheme named AP Mukhyamantri Yuva Nestam – Unemployment Pension Scheme. Under this welfare scheme, all the unemployed youths in the state will get Rs. 1000. A new platform will be launched and this platform will also link to Skill Development. Around 12.26 lakh jobless candidates will get benefited from this unemployment dole.

Key features of the scheme 

1. Development of employment opportunities — To reduce the menace of unemployment in the state, this is yet another innovative step, taken by the state government. This financial help is not much, but will encourage unemployed people to search for jobs or get better with training.
2. Financial support for eligible applicants — Each selected applicant will receive only Rs. woo from the Andhra Pradesh government.
3. Frequency of payment — The unemployment pension will be offered to youngsters on a monthly basis.
4. Total number of beneficiaries — It has been estimated that after the implementation of this scheme, around 12.26 lakh jobless youth of the state will receive this financial assistance from the authority.
5. Skill development training — All registered candidates will stand a chance to receive skill upgraded training. These training workshops will be organized by state government.
6. Registration site — All registrations will take place online. For this, applicant will have to the portal that will be launched by the Andhra Pradesh government very soon.
7. On-site training — Apart from pre-job training, state government will make necessary arrangements to offer on-site of on-job training as well. This will provide applicants the chance of upgrading their skills and capabilities after joining the industry.
8. Money in bank account — There will not be any manual transfer of funds. All selected applicants must have bank accounts, as the grant amount will be transferred to their respective bank accounts. Account details of applicants will be uploaded on the scheme database. Then funds will be transferred within 15 days.

Eligibility and documents necessary for application 

1. Residence related criterion — There are no extra points for guessing that only legal and permanent residents of this state be allowed to get the perks of this scheme. Thus, submitting necessary residential details is also a must. 
2. Age related criterion — It has been mentioned in the scheme details that only those candidates will be able to take part in this scheme, which fall in the age brackets of 22 and 35 years. Thus, submitting age proof is also a must.
3. For unemployed applicants only — As the scheme has been designed for unemployed or jobless applicants, enrolling candidates have to offer necessary certificates to support their claims. 
4. Opportunity according to qualification — The applicants must also submit their educational qualification documents. When the state government trains them and offer placement in future, these applicants will get jobs as per their education and capabilities.
5. Not for PF holder — If any unemployed youth has a Provident Fund account, then he/she will not be allowed to get unemployment pension from AP government. 
6. Identification details — All applicants have to provide documents, which offer necessary information about their name, address, age and contact details etc. For that, submitting the photocopy of their Aadhar card is a must. Voter card and PAN card will also come in handy. 
7. Bank account details — As every candidate will receive the grant money in their bank account, thus, it is mandatory for these candidates to possess active bank accounts. To offer bank account details, applicants must submit the photocopy iscanned copy of the first page of the bank account passbook. 

Application form and application process 

Though nothing has been dearly mentioned about the actual registration process, it has been made clear that the entire enrollment process will be done online. The state IT department is worldng on perfecting a separate online portal for this scheme. Estimates say that this portal will be launched this august itself. Once the site is finalized. respective authority will offer a detailed description of registration process as well. 
Only creating job opportunities will not be enough. Apart from offer financial assistance, this scheme will also offer training. This training will ensure that candidates can attain knowledge about the field and work with success. Schemes like these will help youngsters of the state to pursue their occupational dreams. 

ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగభృతి

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.  కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు ఆమోదం తెలిపింది.  ఈ భేటీలో ఏపీలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించింది. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగ భృతి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో నిరుద్యోగ భృతిపై కీలక ప్రకటన
అమరావతి: నిరుద్యోగ భృతి అమలుపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నెలకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించింది. ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3గంటల నుంచి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నారా లోకేశ్‌ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 10లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఈ భృతి చెల్లింపునకు కనీస అర్హతను డిగ్రీ లేదా డిప్లొమాగా పరిగణించాలని అనుకున్నామన్నారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని, 12 దేశాల్లో అధ్యయనం చేశామని అన్నారు. మన దేశంలో కూడా 10 రాష్ట్రాల్లో ఈ నిరుద్యోగ భృతి చెల్లించే కార్యక్రమం చేపట్టి విఫలమయ్యారని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో రెండేళ్లలోనే నిలిపేస్తే.. కొందరు ఆర్నెళ్లలోనే ఆపేశారన్నారు. అయితే, శాచ్యురేషన్‌ మోడల్‌లో ఈ పథకాన్ని అమలుచేసే తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని లోకేశ్‌ చెప్పారు. ఈ రోజు మంత్రివర్గంలో దీనిపై కొన్ని విధివిధానాలు రూపొందించినట్టు తెలిపారు. వీటిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాకవారి స్పందనను బట్టి మార్పులు చేర్పులు చేసి మరోసారి కేబినెట్‌లో చర్చించి అమలుచేసే తేదీని ప్రకటిస్తామని చెప్పారు

విధివిధానాల్లో ముఖ్యమైనవి కొన్ని..

* దరఖాస్తు చేసుకొనేవారు బీపీఎల్‌ కుటుంబానికి చెందినవారై ఉండాలి, తెల్ల రేషన్‌ కార్డు కల్గి ఉండాలి.
* 22 నుంచి 35 ఏళ్ల వయస్సు కల్గినవారే అర్హులు.
* డిగ్రీ లేదా డిప్లొమా చదివి ఉండాలి
* నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం జమచేస్తారు ( బయోమెట్రిక్‌ పద్ధతి ద్వారా)
* నిరుద్యోగ యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం అందుకు అదనంగా చేస్తాం.
పధకం : ముఖ్యమంత్రి యువ నేస్తం దరఖాస్తు నమోదు ప్రారంభ తేదీ : 14-09-2018 Afternoon
 అర్హులు : 
డిగ్రీ, పాలిటెక్నిక్ చేసిన నిరుద్యోగ యువత 
వయస్సు : 22 నుంచి 35 ఏళ్ల లోపు 
నెలకు ఇచ్చే భృతి : రూ. 1,000 
ఎంత మందికి : 10 – 12 లక్షల మంది ఉంటారని అంచనా
బ్యాంకు ఖాతాల్లోకి భృతి 
అర్హులకు ప్రతి నెలా మొదటి వారంలో బ్యాంకు ఖాతాల్లో భృతి జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
 దరఖాస్తు చేయడం ఎలా
 ఈ నెల 1,2 వారాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ సైట్ ప్రారంభిస్తుంది. ప్రజాసాధికార సర్వేలో నమోదైన వారంతా  ఆన్ లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు ఎప్పుడైనా నమోదు చేసుకునే వెసులుబాటు పథకం ప్రారంభించే నాటికి వయసు తక్కువ ఉన్న యువత 21 ఏళ్లకు చేరాక ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ నమోదుకు తుది గడువు విధించలేదు.
పీఎఫ్ ఉంటే అనర్తులే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తూ ప్రావిడెంట్ ఫండ్ (PF) ప్రతి నెలా చెల్లిసున్న వారంతా నిరుద్యోగ భృతికి అనర్హులు.
అర్హులు, అనర్హలా వెంటనే తెలిపే విధానం ఆన్ లైన్లో పేర్లు నమోదు చేసిన వెంటనే నిరుద్యోగ భృతి తీసుకోవడానికి అర్హులా? అనర్హలా? అనేది తెలిసిపోతుంది. 50 వేలకు మించి సబ్సిడీ తీసుకుంటే వర్తించదు వివిధ సంక్షేమ పథకాల కింద ప్రభుత్వం తరపున రూ. 50 వేలకు మించి సబ్సిడీ తీసుకున్న వారంతా నిరుద్యోగ భృతికి అనర్హులు
 Mukhya mantri Yuva nestham Eligibility Criteria (పథకానికి అర్హతలు) పథకానికి అర్హతలు : 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులై ఉండాలి. కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండా లి. 22- 35 ఏళ్ల మధ్య వయసు కలిగి న వారు అర్హులు. పేదరికానికి దిగువనున్న కుటుంబంలో ఎంతమందినైనా అర్హులుగా ప్రకటిస్తారు.నాలుగు చక్రా ల వాహనం తరహాలో ఆ వ్యక్తి పేరిట వాహనాలు ఉంటే అనర్హులుగా ప్రకటిస్తారు. 2.50 ఎకరాల మాగాణి లేదా 5ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్నవా రు అనర్హులు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 50 వేలకుపై గా సబ్సిడీ రుణం పొందిన అభ్యర్థులెవరైనా అనర్హులే. పబ్లిక్‌ సెక్టార్‌లో గవర్నమెంట్‌ లేదా స్వయం ఉద్యోగం కలిగిన వారు, అనియత విద్య పొందిన వారు, ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడిన వారు, ఏ విధమైన క్రిమినల్‌ కేసులు కలిగింటే వారు కూడా ఈ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారు.

How to Apply/ Register Online for Mukya Manthri Yuva Nestham Scheme

1. Logon to Mukyamanthri Yuva Nestham web Portal
2. Give Particulars like
•  Name,
•  Address,
•  Qualifications,
•  AADHAAR Number and
•  Mobile Number
3. An OTP will be sent to Registered Mobile Number
4. Enter the OTP and Complete the Application form
Please Ensure that the following documents are ready during the registration process
  1.  Aadhaar Number.
  2.  Mobile Number Linked With Aadhaar.
  3.  Original or Xerox copy and image of Diploma/Graduate/Post Graduate Certificates.To Enter the Register/Hallticket Number Available in Certificate.
  4.  White Ration Card.

CCL For Public Holiday on 26/3/2018 due to Sri Rama Navami public Holiday ,DEO Prakasam,Rc.9713

CCL For Public Holiday on 26/3/2018 due to Sri Rama Navami public Holiday ,DEO Prakasam,Rc.9713